Logo
Date of Publish : 05 January 2023, 3:57 am
Editor : Sake Naresh

ప్లెక్సీ కడుతూ గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజు

     దర్శి, (జనస్వరం) : ఇటీవల నూతన సంవత్సరం రోజున కొండేపి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మట్టిపల్లి పూర్ణచంద్ర అనే జనసైనికుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ కడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై ఒంగోలులోని వెంకట రమణ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు పూర్ణచంద్రకి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా 15,000/- రూపాయలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ జనసైనికులకు ఎప్పుడు ఆపద వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజుకి పూర్ణచంద్ర కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com