Logo
Date of Publish : 26 December 2022, 3:57 pm
Editor : Sake Naresh

వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి వర్ధంతి

      వీరఘట్టం, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ తరుపున వీరఘట్టం మండలం కేంద్రములో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నాయకుడు, పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా 34 వ వర్ధంతి సందర్భంగా పాలకొండ నియోజక వర్గం వీరఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గొప్ప పొరాటయోధుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నేటికి ప్రజల హృదయల్లో కొలువున్నారు. రంగా ఆశయ సాధన జరిగేది జనసేన పార్టీతోనేనని అని జనసేన జానీ అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహావ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని, కొంతమంది రాజకీయ లబ్ధికోసం రంగా హత్య చేయిoచారు. ఇటువంటి మహనాయకుడిని స్మరించుకోని ఆయన ఆశయానికి అనుగుణంగా మనంకూడా అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వావిలపల్లి నాగభూషన్, కర్ణేన సాయి పవన్, దత్తి. గోపాల్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com