Logo
Date of Publish : 08 October 2023, 10:13 pm
Editor : Sake Naresh

వనపర్తి నియోజకవర్గ, జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

        వనపర్తి ( జనస్వరం ) : వనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం చేయడం జరిగింది.  అనంతరం క్రియాశీలక సభ్యత్వ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు,  నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయ ప్రారంభించడానికి వనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాలోని క్రియాశీలక సభ్యులకి బీమా పత్రాలు వారి చేతుల మీదుగా అందజేశారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com