Logo
Date of Publish : 31 December 2023, 8:26 pm
Editor : Sake Naresh

వైకాపా సర్కార్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి తీవ్ర అన్యాయం చేసింది

   గుత్తి ( జనస్వరం ) : ఇచ్చిన హామీలను నెరవేర్చని వైసీపీ సర్కారు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ గత ఐదు రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు గుంతకల్ నియోజకవర్గం సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ గారు మరియు గుత్తి పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ గారి అధ్యక్షతన జనసేన పార్టీ తరఫున మద్దతుగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, జనరల్ సెక్రెటరీ నాగయ్య, హేమంత్ కుమార్ అఖండ భాష , ఓబులేష్, క్రాంతి కుమార్, వెంకటేష్, జిల్లా అక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం నందా, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com