Logo
Date of Publish : 20 September 2023, 10:31 pm
Editor : Sake Naresh

అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న వైకాపా

     అనంతపురం ( జనస్వరం ) : టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రాంనగర్ సమీపంలోగల కమ్మభవన్ దగ్గర టీడీపీ అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష చేపట్టింది. జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. దీనిని జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా ఎదుర్కొని వైకాపాని రాష్ట్రంలో లేకుండా చేస్తామని ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంల బయటకు వస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు,వీర మహిళలు, జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com