Logo
Date of Publish : 10 December 2023, 9:38 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైకాపా ప్రభుత్వం

   అనంతపురం ( జనస్వరం ) : ప్రభుత్వం సరైన సమయంలో జీతాలు చెల్లించక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి మల్లేష్ నీ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి వెళ్లి పరామర్శించిన రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించడం లేదని వైకాపా ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన సిపీఎస్ రద్దు మొదలైన అనేక హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. ఈ విషయాన్నే మల్లేష్ కూడా లెటర్ లో రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని  అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరైన సమయానికి రాక వారు తీసుకున్న ఈ.ఎం.ఐ లు ఇతర రుణాలు చెల్లించడం కష్టతరమయ్యి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని అన్ని వర్గాల ప్రజలను పట్టిపీడిస్తుందని తప్పకుండా ప్రజలు రాబోయే ఎన్నికలలో బుద్ది చెబుతారని అన్నారు. ఈకార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com