Logo
Date of Publish : 26 June 2023, 4:54 pm
Editor : Sake Naresh

భవిష్యత్ కార్యచరణ కోసం పిలుపునిచ్చిన వబ్బిన శ్రీకాంత్

      పెందుర్తి ( జనస్వరం ) : 88 వ వార్డ్, జనసేన పార్టీ బలోపేతం దిశగా, భవిష్యత్ కార్యచరణ కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులతో దువ్వాడ జనసేన పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వార్డులో ప్రతి గ్రామంలో కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియ మరియు తొలగించబడిన ఓటర్లు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో 88 వ వార్డులో విస్తృత స్థాయిలో జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వార్డ్ లో గల గ్రామాల ప్రజల యొక్క సమస్యల పరిష్కార దిశగా వార్డ్ కంప్లైంట్ సెల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్, తనుబుద్ధి రామారావు, సిరస పిల్ల అప్పారావు, చిన్నారావు,మురళి, రాజు, ప్రసాద్, గోపి, అభి, భాను, సర్వ సిద్దిరాజు, తేజ, గౌతమ్, మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com