Logo
Date of Publish : 13 September 2022, 3:56 pm
Editor : Sake Naresh

జనంకోసం జనసేన కార్యక్రమంలో ప్రజల వద్దకు జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ

        శృంగవరపుకోట ( జనస్వరం ) : వేపాడ మండలం లోని గ్రామాలు ఆకులసీతం పేట, కొంపిల్లి(కుమ్మపల్లి), మరియు లక్కవరపు కోట మండలం కల్లెపల్లిరేగలోని ప్రజల వద్దకు చేరుకుని జనసేన పార్టీ మేనిఫెస్టో, షణ్ముఖ వ్యూహం గురించి వివరించారు జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు కు ఓటు వేసే బాధ్యత కుటుంబం మొత్తం తీసుకోవాలని తెలియజేస్తూ కరపత్రాలు పంచారు. ఆయాగ్రామాల్లో పలుచోట్ల వినాయక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని తదుపరిగా జనసేన పార్టీ యువతకు టీ షర్ట్ లు పంచారు. ఆయా గ్రామాల్లో జనసైనికులు మాట్లాడుతూ, మా ఇంట్లో కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు చేస్తున్న సహాయం గురించి వివరించి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లు వేయించే బాధ్యత తీసుకుంటామని తెలీయజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com