Search
Close this search box.
Search
Close this search box.

ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించిన ఉరవకొండ జనసేన నాయకులు

   ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో చాబాల వెళ్లే రోడ్ పక్కన ఉన్నటువంటి చెరువుకు ఇనుప కంచె ఏర్పాటు చేయాలని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యలయంలో సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్య పైన సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వీలైనంత తొందరగా స్పందించి ఈ సమస్యకి పరిష్కారం చేయవలసిందిగా ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్… ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ విడపనకల్లు మండలం అధ్యక్షుడు గోపాల్ వజ్రకరూరు మండల్ అధ్యక్షులు గోపాల్ మరియు జనసైనికులు రాజేష్, దేవేంద్ర, సూర్యనారాయణ, మల్లేష్ గౌడ్, తిలక్, వన్నూర్ వలి, సురేష్, మారెప్ప, హరి, హరికృష్ణ, నెట్టికల్లు, ప్రశాంత్, శ్రీధరగట్ట వన్నూర్,బోయ తిప్పన, నాగిరెడ్డి, చందు రాయల్, మంగలి వెంకీ,లత్తవరం బోగేష్, కమలపాడు రవి, ఉరవకొండ మల్లికార్జున తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way