Logo
Date of Publish : 01 August 2021, 4:23 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించిన ఉరవకొండ జనసేన నాయకులు

     ఉరవకొండ, (జనస్వరం) :   ఉరవకొండ మండల పరిధిలోని పెన్నోబిలములో  వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్  గారు దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసైనికులు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన యొక్క భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు సైనికులుగా శక్తివంచన లేకుండా పనులు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటాలు చేస్తుందని, ప్రజలలో నమ్మకం తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్, విజయ్, యుగంధర్,అజయ్, మల్లికార్జున, రాజేష్, ఓబులేసు, విశ్వనాధ్, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com