పూటలపట్టు ( జనస్వరం ) : ఐరాల బంగారుపాళ్యం మండలం లక్ష్మీపురం లో జనసేన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన బంగారుపాళ్యం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కోడి చంద్రయ్య మండల ఉపాధ్యక్షులు బాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం గుబలవారిపల్లి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రు రాయల్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ బంగారుపాళ్యం మండలం కమిటీ సభ్యులు , జనసేన పార్టీ పూతలపట్టు మండల అధ్యక్షుడు మనోహర్, కేజీ సత్రం కిషోర్ కుమార్, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com