Logo
Date of Publish : 08 August 2022, 7:11 am
Editor : Sake Naresh

కొప్పరవలస గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

     రాజాం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం కోసం రాజాం నియోజకవర్గం, వంగర మండలం, కొప్పరవలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణతో పాటుగా గ్రామ పర్యటన చేస్తూ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజాం నియోజవర్గ జనసేన నాయుకులు ఎన్ని రాజు వచ్చి జనసేన జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ప్రజలను రక రకాల పథకాలు పేరు చెప్పి మభ్యపెడుతున్నారని, ఇటువంటి తిరోగమన కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ని సీఎం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను, జనసైనికులను కోరడం జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన జానీ, కిరణ్, అప్పలనాయుడు, అన్నం నాయుడు, శ్యామ్, రమేష్, యోగి, శ్రీను, కొప్పరవలస జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com