Logo
Date of Publish : 27 November 2023, 9:11 pm
Editor : Sake Naresh

తామరఖండి గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

     పార్వతీపురం, (జనస్వరం) : సీతానగరం మండలం నాయకులు జయశంకర్, సాయి కిరణ్ మరియు అచ్యుత నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న సాలూరు జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల ఋషి వర్ధన్ కి సీతానగరం పార్టీ నాయకులు ఐటి కోఆర్డినేటర్ పైల సత్యనారాయణకి సీతానగరం నాయకులు కల్యంపూడి సత్యనారాయణకి సీనియర్ నాయకులు చిప్పాడు సూర్యనారాయణ కి మరియు పార్వతీపురం మండల అధ్యక్షులు ఆగూరు శ్రీను కి పార్వతీపురం నాయకులు విశ్వేశ్వర రావు కి గౌరీ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు బలిజిపేట సీనియర్ నాయకులు స్వామినాయుడుకి తెర్లం మండల అధ్యక్షులు రవికి బొబ్బిలి మండలం అధ్యక్షులు గంగాధర్ గారికి మరియు కురుపాం మండల అధ్యక్షులు గౌరీ శంకర్ కి మక్కువ మండల నాయకులు రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదములు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే హాజరై వచ్చిన పార్వతీపురం, బొబ్బిలి,సాలూరు నియోజకవర్గాల నుండి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులకి జనసైనికులకి పేరుపేరునా తామరఖండి గ్రామం తరపున మరియు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com