Logo
Date of Publish : 27 December 2023, 8:58 pm
Editor : Sake Naresh

బ్రహ్మ సముద్రంలో జనసేన జెండా ఆవిష్కరణ

   కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో "జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం" మరియు "జనసేన పార్టీ బహిరంగ సభ" ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తర్వాత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, ముఖ్య అతిథులు జనసేన పార్టీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  ఉమామహేశ్వరనాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తలారి సత్తి బ్రహ్మసముద్రం టిడిపి కన్వీనర్ శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 5 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ వీర మహిళలు షేక్ తార, మమత మరియు అఖిల భారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు, 5 మండలాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com