Logo
Date of Publish : 29 November 2023, 11:08 pm
Editor : Sake Naresh

కొమటిపల్లి నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ

     గజపతినగరం ( జనస్వరం ) : ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ ఆధ్యర్యంలో కొమటిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా జనసేనపార్టీ PAC సభ్యురాలు  పడాల అరుణ మరియు జనసేనపార్టీ లీగల్ సెల్ గెద్ద రవి పాల్గొన్నారు.  పెదమానాపురం రైల్వే గేటు దగ్గరకు వచ్చి భారీ బైక్ ర్యాలీగా కోమటిపల్లి గ్రామానికి వెళ్తూ జనసేన జెండా ఎగర వేశారు. జనసేన-తెలుగుదేశం ఉమ్మడి కార్యాచారణ అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించేలా పనిచేయాలని పడాలా అరుణ అన్నారు. టీడీపీ జనసేన నాయకులు జాబ్ కేలెండర్, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, రోడ్లు సమస్యలు, విద్యుత్ చార్జీలు గురుంచి మండిపడ్డారు. 2024లో వచ్చేది జనసేన & తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంమే అని మాట్లాడటం జరిగింది. జనసేన పార్టీ ఆధ్యక్షులు పవన్  కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి గ్రామంలో మంచి చేసే నాయకులు ఉండాలని అయన ఆలోచనలును ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్న జనసైనికులుకు, వీరమహిళలుకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మండలం ఆధ్యక్షులుకు, జిల్లా మరియు నియోజకవర్గం ముఖ్య నాయకులుకు అందరకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com