Logo
Date of Publish : 15 February 2024, 7:49 pm
Editor : Sake Naresh

నూజీవీడులో జనసేన జెండా ఆవిష్కరణ

    నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గం కాట్రెనిపాడు గ్రామంలో జనసేన పార్టీ దిమ్మ అవిష్కరణ జరిగింది.  భారీ ఎత్తున రాలీతో జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు వచ్చారు. అనంతరం భారీగా వైసీపీ నుండి అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి స్థానిక యువత జనసేనలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు, పసుపులేటి సందీప్, మొగల్ల వినయ్, అభిలాష్, జక్కుల లక్ష్మి, ఇనగంటి నాగమణి, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, షేక్ ఇమ్రాన్, మిరియాల సత్యనారాయణ, చేబత్తిన విజయ్, గిరి గోపి, తిరుమలశెట్టి అనిల్, రుత్విక్, రాజశేఖర్, టీడీపి మండల నాయకులు కందుల పిచ్చయ్య, మామిడిసెట్టి గిరిబాబు, రాపర్ల ప్రతాప్, గ్రామ టీడీపీ జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com