నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గం కాట్రెనిపాడు గ్రామంలో జనసేన పార్టీ దిమ్మ అవిష్కరణ జరిగింది. భారీ ఎత్తున రాలీతో జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు వచ్చారు. అనంతరం భారీగా వైసీపీ నుండి అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి స్థానిక యువత జనసేనలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు, పసుపులేటి సందీప్, మొగల్ల వినయ్, అభిలాష్, జక్కుల లక్ష్మి, ఇనగంటి నాగమణి, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, షేక్ ఇమ్రాన్, మిరియాల సత్యనారాయణ, చేబత్తిన విజయ్, గిరి గోపి, తిరుమలశెట్టి అనిల్, రుత్విక్, రాజశేఖర్, టీడీపి మండల నాయకులు కందుల పిచ్చయ్య, మామిడిసెట్టి గిరిబాబు, రాపర్ల ప్రతాప్, గ్రామ టీడీపీ జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com