Logo
Date of Publish : 24 October 2022, 4:21 pm
Editor : Sake Naresh

కెళ్ల గ్రామం పంచాయతిలో జెండా ఆవిష్కరణ

      విజయనగరం ( జనస్వరం ) : గుర్ల మండలం కెళ్ల గ్రామం పంచాయతిలో జెండా ఆవిష్కరణ కెళ్ల గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్క శ్రీనువాసు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలు, దాష్టీకాలు ఎక్కువ అయ్యాయని, వారిని గద్దె దింపే రోజులు దగ్గర ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేశ్, బోడ సింగి రామకృష్ణ, సంతోష్ కుమార్, దాంతులూరి రామేశ్ రాజు, గోళ్లబాబు, తీగల శంకర్, నాయుడు, సూరి నాయుడు, శ్రీను, లక్షమునాయుడు, రాజు,రాము నాయుడు* తదితర జనసైనికులు, నాయుకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com