ఉంగుటూరు ( జనస్వరం ) : అక్కుపల్లి గోపవరం మరియు కైకరం గ్రామాల నుండి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో వైసీపీ నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఉంగుటూరు మండల అధ్యక్షులు పంది రాంబాబు, వెలివల నాగ వేంకట మంగళలక్ష్మి స్వాతి, గోదావరి దత్త కార్తిక్, వైఎస్సార్సీపీ పార్టీ మాజీ వార్డు సభ్యులు ఇల్లిందల గంగరాజు, ఎస్సీ, బీసీ, ఓసి, మైనారిటీలు జనసేన పార్టీలో చేరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com