Logo
Date of Publish : 08 July 2021, 3:22 pm
Editor : Sake Naresh

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మిగనూర్ మండల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

            ఎమ్మిగనూర్ నియోజకవర్గ  ఇంఛార్జ్  రేఖ గౌడ్, ఆదేశాల మేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నిరుద్యోగుల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగడం లేదని ఎన్నికల సమయంలో పోస్టులు భర్తీ చేస్తామని హామీ చూపించి నిరుద్యోగులు కేవలం ఓటర్లుగానే ఈ ప్రభుత్వం చూస్తోందని, ఈవైఖరి మార్చుకోవాలని పెండింగ్లో ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు పైచిలుకు ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని తరుణంలో నిరుద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఒక కొత్త జీవో ని విడుదల చేసి ఆర్థికంగా నిరుద్యోగుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు అండగా జనసేన పార్టీ తరుపున పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, రవి ప్రకాష్, షబ్బీర్, వినయ్,వెంకటేష్, ఉరుకుందు, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com