Logo
Date of Publish : 02 June 2022, 4:13 pm
Editor : Sake Naresh

పారిశుద్ధ్య పనులు చేపట్టండి : జనసేన నాయకులు యు.పి.రాజు

    రాజాం, (జనస్వరం) : రాజాం మున్సిపల్ కమిషనర్ డి.టి.వి కృష్ణారావుకి రాజాం మున్సిపాలిటీ పరిధిలో గల బుచ్చిం పేట గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలపై రాజాం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు యు.పి.రాజు వివరిస్తూ వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు.పి. రాజు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, రామకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com