Logo
Date of Publish : 13 October 2022, 1:46 am
Editor : Sake Naresh

బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ గ్రామ యువత జనసేన పార్టీలోకి చేరిక

● కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ 

         కొత్తపేట, (జనస్వరం) :  ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో SC సామాజిక వర్గం నుండి యువకులు గూడపాటి శేఖర్, గూడపాటి రవికుమార్, గూడపాటి శ్రీను, రొక్కాల కోస్టర్, పాలంగి గనిబాబు, పాలంగి శ్రీను, గుడపాటి చినశేఖర్, దిడ్ల రవి, పొడుగుమాటి నాగు, గూడపాటి సుధాకర్ అలాగే OC సామాజిక వర్గంలో పాటి వీరన్న, ఇండుగుల వెంకట రత్నం, ఈలి వెంకన్న జనసేన పార్టీ ఆశయాలు నచ్చి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారి అందరికి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. వచ్చే ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ  కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు బండారు బాబి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మద్దూరి రామకృష్ణ, బందెల గురవయ్య, బందెల శ్రీను, నరుకుల వీరభద్రం, మెర్ల నాగేశ్వరరావు, నామాల యేసు, తదితర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com