Logo
Date of Publish : 15 April 2022, 10:12 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు

              శ్రీకాకుళం ( జనస్వరం ) : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా జి సిగడం మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న SC కాలనీలోని అంబేద్కర్ విగ్రహంకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులా మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిద్దాం సర్పంచ్ మీసాల రవికుమార్, మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు, మీసాల రామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థి బొల్లు రవికుమార్, చవితి హరీష్, మండ గురయ్య, కొప్పు సింహాచలం, దూసి చంటి, కొన్న సంతోష్ మరియు జనసేన బీజేపీ ప్రాంతీయ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com