Logo
Date of Publish : 06 December 2021, 4:54 pm
Editor : Sake Naresh

నూజివీడు జనసేన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

    నూజివీడు, (జనస్వరం) :  భారతరత్న డా.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నూజివీడు మండలంలో దిగవల్లి, ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామాల్లో డా.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశానికి ఎంతో సేవ చేశారని నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేట త్రినాథ్, చందమాల రాజు, సుందరం, చేకూరి సూర్య, గుండాల శివ, అంబేద్కర్ గ్రామ యువత గోవాడ బాబు, దొడ్డి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com