Logo
Date of Publish : 03 September 2020, 12:03 pm
Editor : Sake Naresh

కామేష్ రామకుర్తి ఆధ్వర్యంలో ఒమ్మంగి గ్రామంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

కామేష్ రామకుర్తి ఆధ్వర్యంలో ఒమ్మంగి గ్రామంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

                ప్రజా నాయకుడు, బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మ దిన వేడుక సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం,ఒమ్మంగి  గ్రామంలోని వృద్ద, ఒంటరి వ్యక్తులకు నిత్యావసర వస్తువుల ను కామేష్ రామకుర్తి గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది, కామేష్ రామకుర్తి    గారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వృద్ధ, ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తూ ఆయన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లెలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒమ్మంగి జనసైనికులు, గ్రామస్తులు తదితరులు  పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com