Logo
Date of Publish : 06 December 2021, 3:43 pm
Editor : Sake Naresh

అనంతపురంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

                 అనంతపురం ( జనస్వరం ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా, అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,T.C వరుణ్ గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే ఏకైక నాయకుడు అంబేద్కర్ గారని, నేటి యువతతో పాటు రాబోయే తరం కూడా అంబేద్కర్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, సంతోష్, విశ్వ, ప్రసాద్ ఆకుల, అశోక్ ఆకుల, ధరాజ్ భాష, హరీష్, అంజి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com