Logo
Date of Publish : 03 November 2023, 10:09 pm
Editor : Sake Naresh

ఉదయగిరి నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

            ఉదయగిరి ( జనస్వరం ) : ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం గండిపాలెం, వెంగలరావు నగర్ గ్రామంలోని జనసైనికులను ఉదయగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోగినేని కాశీరావు కలిసి జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించారు. అలాగే జనసేన - టీడీపీ ఉమ్మడి కార్యాచరణ గురించి సంభాషించడం జరిగింది. మన పార్టీని ముందుకు తీసుకు వెళ్తూ టీడీపీతో సమన్వయ పరుచుకుంటూ 2024 లో కూటమి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుంది అని భరోసా ఇచ్చారు.. జనసైనికులకు, వీర మహిళలకి పార్టీ 100 శాతం అండగా వుంటుంది .ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి సహకరిస్తానని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్ గారు, షేక్ అఖిల్ గారు, గొల్లపల్లి రమేష్ గారు, ఖాలిక్ గారు,బన్నీ గారు, మన్సూర్ గారు మరియు సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com