Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన U1 రిజర్వడ్ జోన్ రైతులు

జనసేనపార్టీ

              మంగళగిరి ( జనస్వరం ) : మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన తాడేపల్లి నగర పరిధిలో ఉన్న ( U1 రిజర్వడ్ జోన్ ) రైతులు. రైతులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ ( U1 రిజర్వడ్ జోన్ ) ప్రకటించింది. అప్పుడు మన MLA ఆళ్ల రామకృష్ణ గారికి చెబితే మన పార్టీ అధికారంలోకి రాగానే తొలగి చేద్దామని చెప్పారు. మళ్లీ ఆయన గెలుపుకు ఎంతో కృషి చేసాము. YSR పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ MLA గారిని అడుగుతుంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెబుతున్నారు. రైతులకు తోడుగా ఉంటానని ( U1 రిజర్వుడ్ జోన్ ) ఎత్తేసే వరకు ప్రభుత్వంతో పోరాడతామని రైతులకు అండగా ఉంటామని చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  రైతులు దొంతి రెడ్డి సాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తులసి బాస్, మరియు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ( SNR ), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, బల్ల ఉమామహేశ్వర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way