Logo
Date of Publish : 24 June 2023, 6:25 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి : ఖండించిన జనసేన నాయకులు

           పూతలపట్టు ( జనస్వరం ) : యాధమరి మండలంలోనీ తెళ్లరాలపల్లి గ్రామంలోనీ పాఠశాల ముందు నాడు నేడు పనుల కోసం తవ్విన గుంతలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు  మృతి చెందారు. పాటశాల ముందు నాడు నేడు పనులకోసం వై.సి.పి.నాయకులు తవ్వినగుంత గత ఒక సంవత్సరంగా ఇలానే ఉందని,ఈ విషయము మండల విద్యాశాఖ అధికారి, నిత్యం పాఠశాలకు వచ్చే ఉపాద్యాయులు, కూడా చూస్తూ ఉండిపోయారు అని జనాసేన పార్టీ మండల అధ్యక్షులు బి.కుమార్ ఖండించారు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ, మరియు వై.సి.పి.నాయకుల నిర్లక్ష్య వైఖరితో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని. దీనికి కారకులైన అధికారులు , వై.సిపి.నాయకులపై చర్యలు చేపట్టాలని, చిన్నారుల కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల జనసేన పార్టీ నాయకులు మృతిచెందిన చిన్నారులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శి వేముల పవన్, సంయుక్త కార్యదర్శిఎస్.కార్తి, జనాసైనికులు వెంకటేష్, ప్రభాకర్, దిల్లిబాబు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com