Logo
Date of Publish : 30 January 2022, 5:04 pm
Editor : Sake Naresh

బాపూజీ వర్ధంతి సందర్భంగా రైల్వేకోడూరు జనసేన నాయకులు తరుపున నివాళులు

    రైల్వేకోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక టోల్ గేట్ సర్కిల్ వద్ద గల శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర మరియు రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్ర హక్కులను, శాంతియుత పోరాటాన్ని నేర్పిన గాంధీ గారి అడుగుజాడలు భారతదేశానికి చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వై. కోట జనసేన యూత్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com