Logo
Date of Publish : 07 May 2022, 4:25 pm
Editor : Sake Naresh

ఆచంటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి నివాళ్ళు

              ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో విప్లవ వీరుడు, యువతల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి పురస్కరించుకొని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి మరియు జాతీయ నాయుకులు విగ్రహాలుకు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి నెలపూడి బేబీ రామ్ మోహనరావు, ఉపసర్పంచ్ గెద్దాడ శ్రీనివాసరావు, జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, తోట తాతాజీ, కోసూరి సూర్యనారాయణరాజు, పంపన శ్రీనివాసరావు, జనసేనపార్టీ కార్యక్రమాల కమిటీ జిల్లా సభ్యులు బండారు శేఖర్, బొక్కా జైన్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com