ఒంగోలు, (జనస్వరం) : MMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన రాయపాటి అరుణకి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా MMR ఫౌండేషన్ అధినేత థామస్ మాట్లాడుతూ రాయపాటి అరుణ, ఇలాంటి పదవులు మరేన్నో పొందాలని, యువత ఆదర్శంగా నిలవాలని మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 25వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పోకల నరేంద్ర, 1వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ హర్ష, జనసేన నాయకులు చక్క అయ్యప్ప, తోట రాజ్ కుమార్, కర్రీ శ్రీను, శాలు, పసుపులేటి శ్రీను, సాయి జల్లిపల్లి, వెంకటేష్, నవీన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com