Logo
Date of Publish : 24 September 2023, 9:47 pm
Editor : Sake Naresh

పశ్చిమ బెంగాల్‌లో డెంగ్యూతో వణుకు

     పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం డెంగ్యూతో బాధపడుతున్న ఆరుగురు మరణించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 30 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న డెంగ్యు సంఖ్య ప్రభుత్వాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కె ఎం సి కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ వారు మెడికల్ స్టాఫ్కి సెలవలు ఇచ్చేది లేదని చెప్పడంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  ఇది ఇలా ఉండగా, బెంగాల్ ప్రభుత్వం డెంగ్యూ కేసుల వివరాలను కేంద్రంతో తన వెక్టర్-బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కోసం పంపడం లేదని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆరోపించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com