Logo
Date of Publish : 06 December 2025, 9:21 pm
Editor : Sake Naresh

పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు చిల్లంచర్ల కల్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా చిరు సన్మానం చేసిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు.

పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు చిల్లంచర్ల కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా చిరు సత్కారం.

సత్తెనపల్లి, డిసెంబర్ 06. (జనస్వరం):పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న కాత్యాయని జ్యూయలరీ షాప్ లో ఆర్యవైశ్య సంఘము రాష్ట్ర నాయకులు దేవతి సుబ్బారావు ఆద్వర్యంలో ఆర్యవైశ్య యువజన సంఘం ద్వారా పలుసేవా కార్యక్రమాలు నిర్వహించటమే కాక పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న కళ్యాణ్ కు జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలపటమే కాక చిరు సత్కారం గావించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము నాయకులు దేవతి సుబ్బారావు,దివ్వెల శ్రీనివాసరావు,బాలనాగు నాగేశ్వరరావు,దేవతి పవన్, నేరేళ్ల విశ్వం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com