Logo
Date of Publish : 20 October 2020, 2:53 pm
Editor : Sake Naresh

తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానిక ఎంపీడీఓ కు వినతినిచ్చిన తొలుసూరుపల్లి గ్రామ జనసైనికులు

తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానిక ఎంపీడీఓ కు వినతినిచ్చిన తొలుసూరుపల్లి గ్రామ జనసైనికులు

                 టెక్కలి పట్టణానికి అనుసంధానంగా ఉన్న తొలుసూరుపల్లి పంచాయతీ పరిధిలోని ధర్మనీలాపురం గ్రామ ప్రధాన రహదారి అత్యంత అధ్వాన్నంగా మారి దారుణంగా తయారైందని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. మంగళవారం ఈ రోడ్డు సమస్యపై స్థానిక ఎంపీడీఓ పి నారాయణ మూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రోడ్డు వలన గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రహదారి పొడవునా గ్రామానికి చేరేంతవరకు ఈ మద్య కాలంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. రోడ్డు పూర్తిగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఈ రోడ్డు బారిన పడి ఆసులత్రుల పాలవుతున్నారని అన్నారు. టెక్కలి మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కనుక అధికారులు తక్షణమే స్పందించి ధర్మనీలాపురం గ్రామానికి కనీసం రోడ్డు మరమ్మత్తులు చేపట్టగలరని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, సంజురెడ్డి, హనుమంతు దిలీప్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com