Logo
Date of Publish : 20 April 2022, 1:01 pm
Editor : Sake Naresh

తిరుపతి పట్టణ జనసేనపార్టీ నూతన కార్యవర్గ సమావేశం

    తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణ జనసేనపార్టీ నూతన కార్యవర్గ సమావేశము పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నూతన కమిటీ సభ్యులు, రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొని జనసేన పార్టీ కార్యచరణలపై అవగాహన మరియు పార్టీ బలోపేతానికి ఏ విధమైన ప్రణాళికలను రూపొందించాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com