తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇష్టపడి భవిష్యత్ తరాలకు మేలు జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని నమ్మి తిరుపతి ప్రెస్ క్లబ్ నందు చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుపతి సిటీ సీనియర్ లాయర్ ముక్కు సత్యవంతుడు జనసేన పార్టీలోకి కండువా కప్పుకొని చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కమిటీ సభ్యులు పి.ఆనంద్, మనోహర్ దేవర, జిల్లా సీనియర్ నాయకులు కృష్ణయ్య, జిల్లా యువనాయకులు పార్ధు, సుమన్ రాయల్, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com