Logo
Date of Publish : 08 September 2021, 4:49 am
Editor : Sake Naresh

భారతి వికలాంగుల సేవా సమితికి నిత్యావసర సరుకులు అందించిన తిరుగుడుమెట్ట గ్రామపంచాయీతీ జనసేన నాయకులు

      కొవ్వూరు, (జనస్వరం) : గౌరవనీయులైన జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, గజ్జరం, పెద్దేవం గ్రామం జనసేన నాయకులు పోతుల దుర్గా ప్రసాద్ (వార్డ్ మెంబెర్ ) గారు మరియూ అవుడు సీతారాం గారు మరియూ కొనగాలా వెంకట సురేష్ గారి ఆధ్వర్యంలో గొల్లగూడెంలో గల భారతి వికలాంగుల సేవా సమితి కి 500 కేజీలు బియ్యం మరియు ఒక వారానికి సరిపడ కూరగాయలు మరియు 4 సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వటం జరిగింది.  వారు మాట్లాడుతూ జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి సూచనలు మేరకు ఫ్లెక్సీలకు పెట్టే డబ్బులు  ఇలా పేదలకు, వికలాంగులకు సేవ చెయ్యమని చెప్పటం ద్వారా మేము భారతి వికలాంగుల సేవా సమితికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమములో తిరుగుడుమెట్ట గ్రామ పంచాయీతీ వార్డ్ మెంబర్ దుర్గా ప్రసాద్ గారు మరియు సీతారాం, వెంకట సురేష్ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com