Logo
Date of Publish : 12 November 2022, 4:44 pm
Editor : Sake Naresh

టిడ్కో ఇల్లు, జగనన్న కాలనిల బాధితుల తరుపున జనసేన గళం

         పార్వతీపురం ( జనస్వరం ) : జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు మొదటి రోజులో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన చేసిన వీరఘట్టం జనసైనికులు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొదటి రోజులో భాగంగా వీరఘట్టం మండల కేంద్రకి సంబంధించిన జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని, వావిలపల్లి నాగభూషన్ మాట్లాడుతూ ప్రభుత్వ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏ మాత్రం ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందులో మొదటి రోజు వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో గృహ నిర్మాణ పథకాలు, జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా కాలనీలో స్థలాల్లో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులకు ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాచకపోడం ఏమిటి అని ప్రశ్నించారు? జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com