Logo
Date of Publish : 05 April 2022, 3:06 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన వేమూరు జనసేన నాయకులు

    వేమూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త బైక్ ప్రమాదంలో మరణించడం జరిగింది.ఈ సందర్భంగా వేమూరు మండల అధ్యక్షుడు ఊస రాజేష్, చావలి ప్రెసిడెంట్ విష్ణుమొలకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చనిపోయిన జనసైనికుని కుటుంబానికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదగా 90 వేల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ బండారు రవి కాంత్, జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ భేగ్, బోడయ్యా, దాసరి శ్రీనివాసరావు, పాములు, B.రాము, అర్జున్ రావు, శివరామకృష్ణ, శివ పద్ధయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com