Logo
Date of Publish : 08 August 2022, 1:57 pm
Editor : Sake Naresh

భీమయ్యను చంపిన వారికి జీవిత ఖైదీలుగా శిక్ష పడాలి : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

● అప్పుడే చట్టం మీద నమ్మకం కలుగుతుంది 

● మర్డర్ లు చేసే వారికీ వంత పాడే సంస్కృతి పోవాలి 

● ఎస్పీని కలిసి వినతిపత్రం అందించిన జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న

       తిరుపతి, (జనస్వరం) : తిరుపతి ఎస్పీని గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు న్యాయం న్యాయం జరగాలని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్వేటి నగరం మండలం గాజంకి గ్రామ వాసి పద్మావతి పురంలో తాత్కాలికంగా నివాసమున్న భీమయ్యను చంపి, ఉరికి వేలాడదీసిన భార్యను, అత్తను, బావమరిదిని, మరదలి భర్తను విచారించి, వారికి జీవిత ఖైదీలుగా శిక్ష వేయాల్సిందిగా, అప్పుడే చట్టం పట్ల గౌరవం పెరుగుతుందని, అబాగ్యులైన వారికీ న్యాయం జరుగుతుందని, దీనికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న భీమయ్య కుమార్తె కోకిలను విచారించి వారిమీద చర్యలకు ఉపక్రమించాలని, మర్డర్ లు చేసే వారికీ వంత పాడే సంస్కృతి పోవాలని తెలియజేశారు. భీమయ్య తమ్ముడితో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com