Logo
Date of Publish : 31 August 2020, 11:09 am
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఎచ్ఛర్లలో రక్తదాన శిబిరంలో 30 మంది జనసైనికులు రక్తదానం

జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఎచ్ఛర్లలో రక్తదాన శిబిరంలో 30 మంది జనసైనికులు రక్తదానం

      జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 5వారోజు కార్యక్రమం శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జనసైనుకు సుమారుగా 30 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులురాలు శ్రీమతి శ్రీ క్రాంతి శ్రీ గారు మరియు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు Dr విశ్వక్సేన్ పాల్గొన్నారు. ఈ కరోన మహమ్మారి వలన హాస్పిటల్ నందు ఉన్న అత్యవసర సేవలకు రక్తం కొరత ఏర్పడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, రక్తం దానం చేయడం అంటే ప్రాణం దానం చేయడం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లక్ష్యంనాయుడు, రాంబాబు, శివ, దుర్గారావు, బాబాజీ, కిరణ్, ఉదయ్, అప్పలనాయుడు, నిఖిల్, మనోజ్, జయప్రకాష్, తిరు, నూకరాజు, నాగరాజు, సంతోష్, గోవింద, రెడ్డి, సాయికృష్ణ, అమీర్ మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనుకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com