Search
Close this search box.
Search
Close this search box.

మూడవ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ మరియు మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పాదయాత్ర

    ప్రకాశం ( జనస్వరం ) : మార్కాపురం పట్టణం నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్  ఇమ్మడి కాశీనాధ్ పాదయాత్ర తలపెట్టారు. మూడవ రోజు నాగిరెడ్డిపల్లి, మర్రిపాలెం, చౌటపల్లి, ఏదురాళ్లపాడు, గ్రామాల మీదుగా కొనకనమిట్ల గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా సాగుతుంది. ఈ పాదయాత్రకు కలుజువ్వలపాడు గ్రామస్థులు సంఘీభావం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way