Logo
Date of Publish : 20 June 2023, 3:47 pm
Editor : Sake Naresh

ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ టీచర్ లేని వైనం

    విజయనగరం ( జనస్వరం ) : శాంతినగర్ లో గల ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ టీచర్ లేని కారణంగా జనసేన నాయకులు హుస్సేన్ ఖాన్ మరియు చక్రవర్తి కార్పొరేటర్ అభ్యర్థి వంక నర్సింగరావు పాఠశాలను సందర్శించారు. స్కూల్ ప్రిన్సిపాల్, స్థానిక కార్పొరేటర్, సచివాలయం సిబ్బందితో మాట్లాడి వెంటనే ఉర్దూ టీచర్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన అంటూ ఆర్భాతాలు చేస్తుంటారు. కానీ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ టీచర్ లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఒక వారంలోపు టీచర్ ను నియమించాలని లేదంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com