Logo
Date of Publish : 23 March 2023, 4:37 pm
Editor : Sake Naresh

నాయకులు మారిన మా అయ్యవారిపేట రోడ్లు బాగుచేసే నాధుడు లేరు : జనసేన ఎంపీటీసీ విక్రమ్

      ఆముదాలవలస ( జనస్వరం ) : అయ్యవారిపేట గ్రామ ప్రధాన దారి దాదాపుగా 20ఏళ్ల పై నుంచి మరమ్మతులు చేయలేదని, సర్పంచ్ కి చెపితే ఆర్ అండ్ బీ అధికారులకి పిర్యాదు చేయాలని తెలిపారు. వాళ్ళకి సమస్య చెపితే గ్రామ నిధులు అని ఇలా వాయిదాలు వేస్తు ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం లేదని అన్నారు. గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయగా స్థానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ వెళ్లి రోడ్డుని పరిశీలించారు. దీనిపై జనసేన తరుపున పరిష్కార మార్గం వచ్చేలా చేస్తాం అని గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మొదటిగా జిల్లాలో మొదటి జనసేన ఎంపీటీసీగా గెలిపించిన గ్రామానికి తప్పకుండా పెద్ద పెద్ద సమస్యలు సులభంగా పరిష్కార౦ చేస్తా అని ఎంపీటీసీ భరోసా ఇచ్చారు. అంతేగాక నేను పుట్టిన ఊరు కొల్లివలస అయిన నాకు ఆ ఊరితో పాటు సింగన్నపాలెం, అయ్యవారిపేట గ్రామం సొంత ఊరిగా భావిస్తూ మీకు కడ శ్వాస వరకు తోడుగా ఉంటా అని జనసేనపార్టీ తరుపున భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మామిడి.నారాయణ రావు, గేదేల వాసు, వినోద్, రుద్ర తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com