Logo
Date of Publish : 31 May 2021, 3:45 pm
Editor : Sake Naresh

గోంగూర పచ్చడి నూరి, తేనె వేసి ఇదే ఆనందయ్య మందు అని అమ్ముకునే ప్రబుద్ధులు ఉంటారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

                కృష్ణపట్నం ఆనందయ్య గారి ముందుకి ప్రభుత్వం ఆమోదం తెల్పడం శుభపరిణామం. ఆనందయ్య గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు. ఇక మందు పంపిణీ సరిగ్గా, ప్రణాళికాబద్ధంగా జరగకపోతే ఏర్పడే సమస్యలు ఏమిటంటే... గోంగూర పచ్చడి నూరి తేనె వేసి ఇదే ఆనందయ్య మందు అని అమ్ముకునే ప్రబుద్ధులు ఉంటారు. కనుక ప్రభుత్వం కానీ, ఆనందయ్య మందు పంపిణీ చేసే వారు కానీ పారదర్శకంగా ఆ మందు వాడాలనుకునే వారి వివరాలు తీసుకుని పంపిణీ చేయాలి. కోవీషీల్డ్, కోవాక్జిన్ వంటి వాక్సిన్లు తీసుకునే వారి వివరాలను ఆధార్, మొబైల్ డేటా ఎలా తీసుకుంటున్నారో అదే విధంగా వివరాలు సేకరించి ఎవరి ద్వారా పేషంట్ కి ఆనందయ్య మందు పంపిణీ అయింది అనే వివరాలు కూడా నమోదు చేయాలి. ఇలా చేయకపోతే మెడికల్ మాఫియా కోవిడ్ కారణంగా జరిగే ప్రతి మరణాన్ని ఆనందయ్య మందు ఖాతాలోకి వేసే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం ఇది గుర్తించి తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం.

 

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com