Logo
Date of Publish : 26 May 2022, 4:36 pm
Editor : Sake Naresh

సిద్దాంతం కేదార్ ఘాట్ ఇసుక ర్యాంప్ టోల్ వద్ద జన సైనికులు ఆందోళన

              ఆచంట ( జనస్వరం ) : పెనుగొండ మండలం సిద్దాంతం కేదార్ ఘాట్ ఇసుక ర్యాంప్ టోల్ వద్ద జన సైనికులు ఆందోళన చేశారు. ఇసుక లారీలను అడ్డుకున్న జన సైనికులు. దేవస్థానం టోల్ గేట్ పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లారీల వద్ద నుండి టోల్  పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ.. బురదమయం, గుంతలతో ఉన్న రోడ్లులను పూడ్చడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారి గుండ స్మశానవాటికకు అంతిమయాత్రకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా.. అధికారుల అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ఆవేదన చెందారు. దీనిపై అధికారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com