Logo
Date of Publish : 02 August 2022, 6:33 am
Editor : Sake Naresh

ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : శృంగవరపుకోట జనసేన నాయకులు

              శృంగవరపుకోట ( జనస్వరం ) : ఎస్ కోట నియోజకవర్గం వేపాడ మండలంలో సోంపురం గ్రామం నుండి దబ్బిరాజుపేట జాకీరు గ్రామంలో రోడ్డుకి ఎక్కువగా చెట్ట కొమ్మలు మలుపు రోడ్లు ఉండటం వలన దారుణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన శృంగవరపుకోట జనసేన నాయకులు, మండల నాయకులు సుంకర అప్పారావు, జొన్న పెళ్లి సత్తిబాబు కలసి  జెసిబితో తుప్పలు కొట్టించడం జరిగినది. ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి వబ్బిన సత్యనారాయణ, కొత్తవలస మండల నాయకులు గొరపల్లి రవి, ఎం శ్రీను, పిల్లా రామదుర్గ, వేపాడ జనసైనికులు సలాది శేఖర్, ఏడువాక రాజు, సలాది నరేంద్ర, పెంటపల్లి బుజ్జి, కోట్ని కుమార్, రాపర్తి రాజు, బుదిరెడ్డి ఎర్నిబాబు, పవన్, అలమండ రాంబాబు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com