Logo
Date of Publish : 20 January 2024, 8:31 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన జనసైనికులు

 గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గత కొన్ని జీవనం సాగిస్తున్న ఒక వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీస్ వారికి తెలియజేయడంతో ఆ అనాధ మృతదేహాన్ని ఆర్కే వారియర్స్ కి అందజేయగా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని నినాదంతో గుడివాడ పట్నంలో ఎలాంటి చావు అయిన పర్లేదు కానీ ఆకలి చావులు ఉండకూడదని ఉద్దేశంతో పట్టణంలో ఆకలితో ఉన్ననార్థులకు ఆకలి తీరుస్తూ... అదేవిధంగా నా అనేవాళ్ళు ఎవరూ లేకపోతే అనాదిగా మరణిస్తే వారికి అన్ని మేమే అంతక్రియలు చేస్తున్నామని తెలియజేశారు. మనం పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా పుడతాం. అదే చివరి దశలో చనిపోయినప్పుడు కూడా అదే పవిత్రతో మట్టిలో కలిసిపోవాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు అందుకే నా అనే వాళ్ళు లేని వారికి మా టీం అన్ని మేమే వారికి అంత్యక్రియలు చేస్తున్నామని.. అన్నారు. ఈ పెద్దాయన కులం తెలియదు మతం తెలియదు కానీ మానవుడే మహనీడని మనిషా దైవ స్వరూపమని భావిస్తూ. ఆ పెద్దాయన మృతదేహానికి అంతక్రియలు చేసి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలియజేశారు. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరెన్నో సామాజిక సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com