Logo
Date of Publish : 12 October 2022, 2:10 am
Editor : Sake Naresh

TB వ్యాధితో కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

       తాడేపల్లిగూడెం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో రత్నా పిల్లా (తెలంగాణ వీర మహిళా వైస్ చైర్ పర్సన్, టీం సైనిక గ్రూప్ అడ్మిన్ ), గట్టి శ్రీను దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో దండగర్ర గ్రామం (తాడేపల్లి గూడెం M.O , ప. గో. జిల్లా) సెరిబ్రల్ TB వ్యాధితో కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి చికిత్స నిమిత్తం జనసేనపార్టీ తరుపున 53,700/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయంలో ముఖ్యంగా దేశ రక్షణ తోబాటు సమాజ సేవకు కూడా మేము సైతం అంటూ దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందుకు వచ్చి RS 30,000/- లను, గట్టి శ్రీను, రత్నా పిల్లా ఆధ్వర్యంలో Rs 23,700/- లను మొత్తం Rs 53,700/- సంయుక్తంగా కలిసి అందజేసారు. దీనికి టీం సైనిక (మారిశెట్టి అజయ్ బాబు యువసేన), దండగర్ర JSP టీం, ఆరుగొలను JSP టీం, జన సైనికులు & వీర మహిళలు తమ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో JSP GLOBAL TEAM సభ్యురాలు కూడా అయిన రత్నా పిల్లాని, ఆమెతో బాటు పాల్గొన్న సభ్యులు అందరికీ బొలిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి అజయ్ బాబు, టీం సైనిక నుండి అమీర్ ఖాన్, JSP GLOBAL TEAM నుండి సురేష్ వరికూటి, పాపోలు అప్పారావు & సాయి కృష్ణ తేజ అభినందించారు. ఈ కార్యక్రమంలో రత్నా పిల్లా, గట్టి శ్రీనుతో బాటు జన సైనికులు మద్ది సోంబాబు, బందిల కృష్ణారావు, గట్టి శ్రీను, గిద్దా దుర్గారావు,మద్ది సోములు, మద్ది సాయి సుధీర్, గోకా నాగార్జున, యడ్లపల్లి నాగుబాబు, మద్ది సాయి సుమంత్, సురపరెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com